Skip to content

సంచలనాలకు కేంద్రబిందువుగా “సూత్రవాక్యం” – తెలుగులోనూ జూలై 11న విడుదల!

ఒకప్పుడు వివాదాలతో వార్తల్లో నిలిచిన మలయాళ చిత్రం “సూత్రవాక్యం”, ఇప్పుడు అన్ని వర్గాల నుండి ప్రశంసలతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 11, 2025న థియేటర్లలో విడుదల కానుంది. విశేషమేమిటంటే, ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ఏకకాలంలో విడుదల చేస్తుండటంతో, దక్షిణ భారతదేశ వ్యాప్తంగా సినీ ప్రియులకు… సంచలనాలకు కేంద్రబిందువుగా “సూత్రవాక్యం” – తెలుగులోనూ జూలై 11న విడుదల!