ఏ మాస్టర్ పీస్ టీజర్ రిలీజ్‌కు మూహూర్తం ఫిక్స్
ఏ మాస్టర్ పీస్’ టీజర్ రిలీజ్‌కు మూహూర్తం ఫిక్స్ ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా “ఏ మాస్టర్ పీస్”. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ప్రతిష్టాత్మక ఫిల్మ్ ప్రొడక్షన్… ఏ మాస్టర్ పీస్ టీజర్ రిలీజ్‌కు మూహూర్తం ఫిక్స్
