రశ్మిక మందన్న: సికిందర్ సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్
“సికిందర్”లో సల్మాన్ ఖాన్ జోడిగా అవకాశం దక్కించుకున్న స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న వరుస అవకాశాలతో పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తోంది. పుష్ప 2 సినిమాతో దేశవ్యాప్తంగా రశ్మిక గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు తెలుగుతో పాటు హిందీలో భారీ ఆఫర్స్ దక్కుతున్నాయి.… రశ్మిక మందన్న: సికిందర్ సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్
