ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై అక్కినేని నాగార్జున స్పందన
ఎన్ కన్వెన్షన్ అక్రమ కూల్చివేతపై అక్కినేని నాగార్జున ప్రకటన స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి… ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై అక్కినేని నాగార్జున స్పందన









